Category: Andra

లేడీ డాన్ అరుణ మామూల్ది కాదు.. చెప్పిన రేటుకే ఫ్లాట్ ఇవ్వాలంటూ మెడపై కత్తి పెట్టి మరీ..

వెలుగు కార్యాలయంలో చిన్న ఉద్యోగిగా చేరి, చిన్నాచితకా మోసాలు చేస్తూ రెండేరెండేళ్లలో హై ప్రొఫైల్ లేడీ డాన్‌గా మారిన నిడిగుంట అరుణ అరాచకాల కథ క్లయిమాక్స్‌కు చేరింది. రౌడీషీటర్ శ్రీకాంత్‌ను భర్తగా చెప్పుకుంటూ, ఆయన పెరోల్ కోసం పోలీస్, పొలిటికల్ వ్యవస్థల్నే…